Dil Raju: తెలంగాణ వేస్ట్ ఆంధ్రానే బెస్ట్.. నోటిదూలతో వివాదంలో ఇరుక్కున్న దిల్ రాజు.?
Dil Raju: సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజ్ మంచి పేరు సాధించారు. అలాంటి దిల్ రాజు ఈ సంక్రాంతిని మొత్తం ఊపెయ్యబోతున్నారు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నింటిని ఆయన నిర్మించడంతో ఈ సంక్రాంతి దిల్ రాజు సంక్రాంతి గా మారిపోయింది. ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10వ తేదీన మన ముందుకు రాబోతోంది.సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలువబోతోంది. Telangana waste…