Famous Telugu actresses: రకుల్ నుంచి శోభిత వరకూ.. ఈ ఏడాది తెలుగు తారల పెళ్లిళ్లు!!
Famous Telugu actresses: ఈ ఏడాది నలుగురు ప్రముఖ నటీమణులు వివాహబంధంలోకి అడుగుపెట్టడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. రకుల్ ప్రీత్ సింగ్, సోనాక్షి సిన్హా, శోభిత ధూళిపాల, కీర్తి సురేష్ వంటి తారల వివాహాలు కేవలం వారి వ్యక్తిగత జీవితాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాహాలు వైభవంగా జరగగా, అవి సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. Famous Telugu actresses tie the knot రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత…