Sankranthiki Vasthunnam: సీడెడ్ లో ఇదేం ఊచకోత సామీ.. 11 రోజుల్లో వెంకటేష్ సునామి వసూళ్లు!!
Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బ్రహ్మరథం పడుతూ, టికెట్ కౌంటర్ల వద్ద సందడి చేస్తున్నారు. Venkatesh Sankranthiki Vasthunnam Breaks Records 11 రోజుల్లోనే ఈ చిత్రం…