Rajendra Prasad : ఎన్టీఆర్ పై రాజేంద్రప్రసాద్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఎన్టీఆర్ ఇంట్లోనే రాజేంద్రప్రసాద్ జననం!!

Rajendra Prasad : ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో జన్మించానని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. Rajendra Prasad Childhood in NTR Home ఆయన మాట్లాడుతూ, “నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇల్లు చిన్న మేడతో కూడిన పెంకుటిల్లు. మా నాన్నగారు స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు. ఆయన బదిలీ కారణంగా మా కుటుంబం ఆ ఊరికి వెళ్లింది. మేము ఎన్టీఆర్…

Read More