Anirudh Joins Nani Upcoming Movie

Anirudh : నాని ‘ప్యారడైజ్’ కొత్త అప్‌డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్!!

Anirudh : న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చివరి చిత్రం “సరిపోదా శనివారం” మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత, “హిట్ 3” మరియు “ది పారడైజ్” చిత్రాలతో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్‌గా, “ప్యారడైజ్” కోసం నాని తన beast look transformation ప్రారంభించాడు. జిమ్‌లో చెమటోడ్చుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. Anirudh Joins Nani Upcoming Movie ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మేకర్స్…

Read More
Will Kiara Advani Return to Tollywood?

Kiara Advani: ఆ హీరోయిన్ కు కలిసి రాని రామ్ చరణ్.. దెబ్బకు తెలుగు సినిమా కి బై!!

Kiara Advani: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న Kiara Advani టాలీవుడ్‌లో మహేష్ బాబుతో నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. Will Kiara Advani Return to Tollywood? ఆ తర్వాత రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించారు. అయితే, ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై…

Read More
Priyanka Chopra at Chilkur Balaji Temple

Priyanka Chopra: చిలుకూరు బాలాజీ లో టెంపుల్ లో హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా!!

Priyanka Chopra: బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంకా చోప్రా ఇటీవల హైదరాబాద్‌లో కనిపించడంతో, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB 29 చిత్ర షూటింగ్ లో ఆమె పాల్గొంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ప్రియాంకా ఈ చిత్రంలో భాగం కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. Priyanka Chopra at Chilkur Balaji Temple ప్రియాంకా తన హైదరాబాద్ పర్యటనలో ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించింది. ఈ…

Read More
Tandel movie songs hits 100 million

Tandel movie: చైతు ‘తండేల్’ కు హిట్ కళ వచ్చేసింది గా!!

Tandel movie: అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం “తండేల్” ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. ఎన్ని రోజుల నుంచి ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెరిగింది. Tandel movie songs hits 100 million ఈ సినిమాకు సంగీతాన్ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఆయన సంగీతం…

Read More
Ranbir Kapoor not part of Ram Charan RC16 Old Filmmaking Style Returns in Ram Charan Film

Ram Charan RC16: నిరాశ లో మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్ సినిమా రూమర్ మాత్రమే!!

Ram Charan RC16: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “RC16” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. Ranbir Kapoor not part of Ram Charan RC16 “ఆర్ సి 16″లో రణ్ బీర్ కపూర్ నటించలేదని…

Read More
Akshay Oberoi confirms Nayanthara Toxic Movie

Toxic Movie: టాక్సిక్ లో ఇద్దరు హీరోయిన్ లతో యష్ రొమాన్స్!!

Toxic Movie: పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ “కేజీఎఫ్” తర్వాత, యష్ తన తదుపరి చిత్రంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నాడు. అంతకుముందు అనేక సినిమాలపై ఆలోచన చేసిన ఆయన, “టాక్సిక్” అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రగ్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కే ఈ చిత్రం టీజర్ ద్వారా యష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది, మరియు యష్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు….

Read More
Tandel movie latest updates and details

Tandel movie: ఏం ప్లానింగ్ బాసూ.. “తండేల్” ప్రమోషన్స్ మాములుగా లేవుగా!!

Tandel movie: టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో “తండేల్” ఒకటి. యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం అనౌన్సు అయినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన పాటలు కూడా ఆకట్టుకున్నాయి, వీటి ద్వారా సినిమా మీద అంచనాలు పెరిగాయి. Tandel movie latest updates and details సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా, చిత్ర…

Read More
Prabhas Kalki 2 film shooting starts

Prabhas Kalki 2: కమల్ తో మొదలుపెట్టనున్న నాగ్ అశ్విన్.. కల్కి 2 కి సరికొత్త టైటిల్!!

Prabhas Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన అనంతరం, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, కల్కి 2 చిత్రంపై కొత్త అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. Prabhas Kalki 2 film shooting starts కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యి, జూన్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం….

Read More
Anil Ravipudi comments on Spirit Movie

Spirit movie: స్పిరిట్ లో అనిల్ రావిపూడి యాక్టింగ్.. సందీప్ రెడ్డి రెస్పాన్స్!!

Spirit movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. Anil Ravipudi comments on Spirit Movie ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారట. ఆయన సందీప్ రెడ్డి వంగాను కలిసి ఈ కోరికను వ్యక్తం…

Read More

Prabhas-Pawan: పవన్, ప్రభాస్ కలయికలో మల్టీ స్టారర్..సుజీత్ ప్లాన్ కేక.. వరల్డ్ బాక్సాఫీస్ షేకే!!

Prabhas-Pawan: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తెలుగు సినిమా ప్రేక్షకులలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకంగా ప్రభాస్ పాత్రపై అంచనాలు భారీగా పెరిగాయి. Prabhas-Pawan Collaboration for OG Movie ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే,…

Read More