Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!!
Allu Arjun: హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై దాడి జరుగడం తెలుగు సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించి ఓయూ జేఏసీ (Osmania University JAC) నేతలు అల్లు అర్జున్ నివాసంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో నిందితులు టమాటాలు, కోడిగుడ్లు పట్టుకుని ఇంటి ముందు ఉన్న పూలకుండీలను పగలగొట్టి భీకరమైన పరిస్థితులు సృష్టించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్…