Sankranthiki Vastunnam: డిస్ట్రిబ్యుటర్ లకు కాసుల వర్షం కురిపిస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం”

Sankranthiki Vastunnam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అనిల్ రావిపూడి దర్శకత్వంలోని “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విడుదలైన మొదటి రోజునుంచి అద్భుతమైన స్పందనను అందుకున్న ఈ చిత్రం, భారీ అంచనాలను అందుకుని ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సంక్రాంతి సీజన్‌కు తగ్గట్టుగా రూపొందిన కథ, హాస్యంతో పాటు సెంటిమెంట్ నిండిన ప్రదర్శనతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. Sankranthi’s Biggest Hit Sankranthiki Vastunnam చిత్రం 12వ రోజైన రెండవ శనివారంలో…

Read More
Venkatesh Sankranthi ki Vasthunnam crosses 260 crores

Sankranthi ki Vasthunnam: పాన్ ఇండియా సినిమాలకు సాధ్యం కాని రికార్డులు సృష్టించిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం!!

Sankranthi ki Vasthunnam: విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం “సంక్రాంతికి” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా 12 రోజులు పూర్తి చేసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్ల వసూళ్లను రాబట్టి, వెంకటేష్ కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రాబోయే రోజుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇప్పటికీ మాంచి స్పందన ఉంది. Venkatesh Sankranthi ki…

Read More