Daaku Maharaaj Hindi: దారుణమైన స్థితిలో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’.. భారీ డిజాస్టర్!!
Daaku Maharaaj Hindi: డాకు మహారాజ్ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చినప్పటికీ, Box Office వద్ద మెరుగైన కలెక్షన్లను సాధించడంలో మాత్రం చిత్రం విఫలమైంది. సంక్రాంతి సీజన్ సమయంలో విడుదలైన ఈ సినిమా మొదట్లో పరవాలేదనిపించుకున్నా తర్వాత వసూళ్లు తగ్గాయి. ముఖ్యంగా డే 1 కలెక్షన్లు బాగున్నప్పటికీ, మిగతా రోజుల కలెక్షన్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా 160 కోట్ల గ్రాస్ మార్క్ పరిధిలోనే నిలిచిపోయింది. Daaku Maharaaj…