Sankranthi Movies: ఈ సంక్రాంతి పోరులో గెలిచేది ఎవరో తెలిసిపోయింది.. ఆ సినిమాకే మొగ్గు!!
Sankranthi Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండుగ సీజన్ అంటే సందడి, భారీ వసూళ్ల సీజన్. ప్రతి స్టార్ ప్రొడ్యూసర్ (Producer) తమ సినిమాను విడుదల చేసి భారీ కలెక్షన్లు (Collections) సాధించాలని కోరుకుంటాడు. సంక్రాంతి సీజన్, ముఖ్యంగా, నిర్మాతలు పండుగ తేదీలను ముందే బుక్ చేసుకుని, ఇతర హీరోలు తమ సినిమాల విడుదలకు ఆ తేదీలను ఎంచుకునే అవకాశం లేకుండా జాగ్రత్త పడతారు. ఈ సంక్రాంతి సీజన్లో, గేమ్ చేంజర్ (Game Changer), డాకు మహారాజ్…