Padma Bhushan Award: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం
Padma Bhushan Award: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్’ పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో, సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని అందించింది. బాలకృష్ణ సినీ రంగంలోనే కాకుండా, కళల విభాగంలోనూ తనదైన ముద్ర వేశారని ఈ అవార్డు ప్రకటించటం సంతోషకరమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. Balakrishna Honored With Padma Bhushan Award దేశంలో మూడవ అతిపెద్ద…