January 31st Film Releases: జనవరి ఆఖరి వారంలో విడుదల కాబోతున్న ఆసక్తికర సినిమాలు!!
Upcoming January 31st Film Releases January 31st Film Releases: సంక్రాంతి సినిమాల హడావుడి తర్వాత ఈ వారం కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో విశాల్ హీరోగా నటించిన మదగజరాజ చిత్రం ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ కామెడీ చిత్రం జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా 13 సంవత్సరాల తర్వాత విడుదల కావడం ప్రత్యేకమైన విషయం. జనవరి 31న రాబోతున్న మరొక…