
Telugu Actors: టాలీవుడ్‌లో ఓటీటీ ట్రెండ్.. వెబ్ సిరీస్ లపై తెలుగు హీరోల చూపు!!
Telugu Actors: బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. కానీ మన టాలీవుడ్‌లో మాత్రం ఇంకా ఈ ట్రెండ్ పాపులర్ కాలేదు. అయితే, రెండేళ్ల క్రితం నాగ చైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ లోకి అడుగు పెట్టాడు. ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. ఫలితంగా, ఇప్పుడు ‘దూత 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Telugu Actors Entering OTT Web Series…