Lasya Turns Glamorous After Malli Serial

Lasya: గ్లామర్ కే గ్లామర్ అద్దిన మల్లి సీరియల్ బ్యూటీ లాస్య.. పిక్స్ వైరల్!!

Lasya: మల్లి సీరియల్‌లో సింపుల్ అందంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లాస్య, ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి భిన్నమైన అవతార్‌లో కనిపిస్తుంది. స్టార్ మాలో ప్రసారమయ్యే “మల్లి” సీరియల్‌లో మల్లి పాత్రలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు పొందిన లాస్య, తన అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సీరియల్‌లో చీరకట్టులో కనిపించిన లాస్య, ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సులు ధరించి సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో…

Read More