Balakrishna : బాలయ్య అన్‌స్టాపబుల్.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న చంద్రబాబు స్పీచ్!!
Balakrishna: గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ కు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రాజకీయంగా సినిమాల పరంగా బాలకృష్ణ కు అన్నీ కలిసి వస్తున్నాయి. ఇటీవలే డాకు మహారాజ్ సినిమా తో హిట్ అందుకున్న బాలకృష్ణ పద్మ బూషణ్ అవార్డ్ ను కూడా అందుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బాలయ్య సోదరి ఘనంగా గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలయ్య అభిమానులు ఈ వేడుకను…