Tendulkar-Kambli: 70 వేలు రావాల్సిన పెన్షన్ 30 వేలే ఎందుకు వస్తున్నాయి.. సచిన్ కుట్ర చేశాడా ?
Tendulkar-Kambli: వినోద్ కాంబ్లీ తన వ్యక్తిగత జీవిత పోరాటాల కారణంగా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. సచిన్ దోస్త్ పరిస్థితి చాలా విషమంగా మారింది. కామెడీ ఆరోగ్యం విషమించడంతో ఇబ్బందులు పడుతున్నాడు. అతని వద్ద చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడం చాలా బాధాకరం. దీంతో అతడిని ఆదుకునేందుకు మాజీలు అందరూ ముందుకు వచ్చారు. వినోద్ కాంబ్లీ బీసీసీఐ నుంచి నెలకు రూ. 30 వేలు పెన్షన్ పొందుతున్నారు. 2022కి ముందు కేవలం 15వేలు మాత్రమే పెన్షన్ వచ్చేది….