Ram Charan's Game Changer Breaks Records with 'Nana Hirana' Song

Game Changer: తమన్ రేంజ్ పాటలు… ఇంత ఆలస్యం చేశారేంటయ్యా!!

Game Changer: “గేమ్ ఛేంజర్” చిత్రంలోని నాలుగు పాటలు విడుదల కాగా ప్రేక్షకులు మిక్స్‌డ్ రియాక్షన్స్‌ ను చూపించారు. పాటలు బాగానే ఉన్నప్పటికీ కొంత మంది ఇంకా బాగుంటే బాగుండు అని చెప్పారు. శంకర్ దర్శకత్వంలో విజువల్స్ అత్యద్భుతంగా ఉంటే, రామ్ చరణ్ డాన్స్ ప్రేక్షకులను మాయ చేస్తున్నాయి. అయితే, ఈ పాటలు కొంతమేర అభిమానులను అలరించలేదు. అభిమానులు ఈ సినిమాకు మరింత అద్భుతమైన సంగీతాన్ని ఆశించారని వారి కామెంట్స్ ని బట్టి చెప్పవచ్చు. Thaman Delivers…

Read More