SS Thaman: తమన్ శకం ముగియనుందా.. పెద్ద హీరోలు పక్కన పెట్టినట్లేనా?
SS Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, పెద్ద బడ్జెట్ చిత్రాలకు పనిచేస్తూ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. అయితే, రాబోయే కాలంలో ఇతర సంగీత దర్శకుల నుండి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. థమన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ యొక్క RC16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆయన తదుపరి సుకుమార్ చిత్రానికి దేవి శ్రీ…