Suresh Babu and Tamma Reddy

Suresh Babu and Tamma Reddy: అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్న ఇండస్ట్రీ పెద్దలు.. సీన్ మొత్త రివర్స్ అయ్యిందిగా!!

Suresh Babu and Tamma Reddy: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత, సినీ పరిశ్రమలో ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ప్రముఖ సినీ దిగ్గజాలు దగ్గుబాటి సురేష్ బాబు మరియు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అర్జున్‌పై విమర్శలుచేసినట్లు కనిపిస్తుంది. అల్లు అర్జున్‌ను తన స్వలాభం కోసం ప్రదర్శిస్తున్న అహంకారం కారణంగా ఇండస్ట్రీలో సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు. Suresh Babu and Tamma Reddy on Allu Arjun…

Read More