Sandeep Reddy Vanga At Thandel Event

Thandel Event: ‘తండేల్’ వేడుకకు అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా కూడా!!

Thandel Event: టాలీవుడ్‌లో రాబోతున్న highly anticipated moviesలో యంగ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య మరియు సాయి పల్లవి జోడీగా, దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “తండేల్” ఒకటి. మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ చేస్తుండగా, ఈరోజు grand pre-release event నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. Sandeep Reddy Vanga At Thandel Event ఇప్పుడే మరో big update వచ్చింది….

Read More