Tandel movie: ఏం ప్లానింగ్ బాసూ.. “తండేల్” ప్రమోషన్స్ మాములుగా లేవుగా!!
Tandel movie: టాలీవుడ్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో “తండేల్” ఒకటి. యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం అనౌన్సు అయినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన పాటలు కూడా ఆకట్టుకున్నాయి, వీటి ద్వారా సినిమా మీద అంచనాలు పెరిగాయి. Tandel movie latest updates and details సినిమా ప్రమోషన్స్ని మేకర్స్ ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా, చిత్ర…