Sai Pallavi and Naga Chaitanya Thandel Movie

Thandel Movie: అక్కడ దూసుకెళ్తున్న ‘తండేల్’..చైతు ఇరగదీస్తున్నాడే!!

Thandel Movie: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన “తండేల్” సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం నిజజీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. గుండెలను తాకే ఎమోషనల్ కంటెంట్‌తో, ఆకట్టుకునే కథనంతో, ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. Sai Pallavi and Naga Chaitanya Thandel Movie తాజాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. యూఎస్‌లో విడుదలైనప్పటి నుంచి హాఫ్…

Read More