Sreeja: ఆ హీరోకి భార్య కావలసిన శ్రీజ.. లవ్ మ్యారేజ్ చేసుకొని పెంట పెంట చేసిందిగా.?
Sreeja: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోగా ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించారు. ఏనాడు ఎక్కడ తలవంచని చిరంజీవిని తన సొంత కూతురే తలవంచేలా చేసిందని చెప్పవచ్చు.. కన్న పాపానికి ఆయన కూతురు కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. మరి ఇంతకీ కూతురు ఏం చేసింది వివరాలు ఏంటో చూద్దాం.. That hero wants a wife Sreeja చిరంజీవి కూతురు…