Ravathi: రేవతి చనిపోవడానికి అసలు కారణం అదే.. డాక్టర్స్ షాకింగ్ రిపోర్ట్..?
Revathi: సాధారణంగా సినీ ఇండస్ట్రీ వాళ్లు ఏ తప్పు చేయకముందే ఏదో చేశారంటూ సృష్టిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ రోజుల్లో, ఒకవేళ వారు తప్పు చేస్తే మాత్రం ఇంకెంత హంగామా చేస్తారో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా డిసెంబర్ 4వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది. మొదటి రోజే హౌస్ పూల్ కలెక్షన్స్ తో అభిమానుల తాకిడితో థియేటర్లు అతలాకుతలమయ్యాయి….