
Savitri: కష్టకాలంలో సావిత్రిని కాపాడిన నటి.. ట్రైన్ నుండి మెడపట్టి గెంటేస్తే.?
Savitri: కష్టాల్లో ఉన్నవారికి సావిత్రి కాదనకుండా సహాయం చేసే ఉన్నతమైన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహిళా అని ఇప్పటికే సావిత్రితో సహాయం పొందిన ఎంతోమంది గుర్తు చేసుకుంటారు. అయితే ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సినీ ఇండస్ట్రీ మాత్రం ఆమెను మరువలేదు. ఆమె గుర్తుగా మహానటి అనే బయోపిక్ ని కూడా తెరమీదకి తీసుకొచ్చారు. అయితే అలాంటి సావిత్రి ఎంతోమందికి సహాయం చేసి దాన గుణం కలిగిన మహిళగా పేరు తెచ్చుకుంది. The actress…