
Mahesh Babu: ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ మహేష్ బాబు గుట్టు రట్టు చేసిన డైరెక్టర్.?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగానే నమ్రత కంటే ముందు మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా.. ఆ డైరెక్టర్ మాట్లాడిన మాటల్లో ఉన్న నిజమెంత..ఇంతకీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఆ డైరెక్టర్ మహేష్ బాబు గురించి ఈ విషయం ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రముఖ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గీతాకృష్ణ ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల కు డైరెక్షన్ చేశారు. The director who accused Mahesh…