The Hero who made a Tollywood heroine pregnant

Hero: పెళ్లి కాలేదని నమ్మించి టాలీవుడ్ హీరోయిన్ ని గర్భవతిని చేసిన హీరో.?

Hero: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో డేటింగ్ ల పేరుతో చాలామంది నటీనటులు విచ్చలవిడిగా తిరిగేస్తూ నచ్చితే పెళ్లి వరకు వెళ్లి నచ్చకపోతే మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే తాజాగా ఓ నటుడు కూడా పెళ్లయింది అనే విషయాన్ని ఆ హీరోయిన్ దగ్గర దాచి ఓ నటిని ప్రెగ్నెంట్ చేసి ఈ విషయం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారట.అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న విషయం ఎంత దాచాలి అనుకున్న కూడా అది అస్సలు…

Read More