Sankranthiki Vasthunnam: “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాని రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరో.?
Sankranthiki Vasthunnam: ఏంటి సంక్రాంతి వస్తున్నాం సినిమాలో హీరోగా మొదట వెంకటేష్ ని అనుకోలేదా.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే ఈ స్టోరీ వెంకటేష్ చేతికి వచ్చిందా..ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచేసిన సినిమాని మొదట ఓ హీరో రిజెక్ట్ చేశారట. The Hero Who Rejected The…