Samantha: సమంతకు షాక్ ఇచ్చిన హీరో..లీగల్ నోటీసులు పంపి..?
Samantha: ఏంటి ఆ తెలుగు హీరో సమంత ఇంటికి లీగల్ నోటీసులు పంపించారా.. ఇంతకీ సమంత చేసిన తప్పేంటి.. ఆమె ఇంటికి లీగల్ నోటీసులు పంపించడం వెనుక కారణం ఏమై ఉంటుంది. సమంత ఒకప్పుడు అంటే నాగచైతన్యతో విడాకులు కాకముందు సౌత్ లో చాలా బిజీగా ఉండేది. తెలుగు,తమిళం అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో సినిమాల్లో నటించేది.కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు వచ్చి మయాసైటిస్ వ్యాధి వచ్చిందో అప్పటినుండి తెలుగు…