
Chiranjeevi: హీరోయిన్ చీరలోపల చెయ్యి.. అందరి ముందే చిరంజీవి ఫ్రెండ్ ని కొట్టిన హీరోయిన్.?
Chiranjeevi: చిరంజీవి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండానే సొంతంగా ఎదిగినటువంటి హీరో.. హీరోగా ట్రై చేస్తున్న తొలినాళ్లలో చిరుతో పాటు సుధాకర్ కూడా రూమ్ లో ఉండేవారట. ఇద్దరు సినిమాల్లో ట్రై చేస్తున్న తరుణంలో సుధాకర్ చాలా స్పీడ్ గా హీరో అయి అవకాశాలు అందుకున్నారట.. అలా ఈయన హీరోయిన్ రాధికతో సినిమాలు చేశారట.. అయితే తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి రాధికతో చాలా చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. The heroine…