Heroine: కుక్క బిస్కెట్లు తింటున్న హీరోయిన్.. లిప్ లాక్ లకి నో అంటున్న హీరో..?
Heroine: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు పొందారు. ఇందులో స్టార్లుగా గుర్తింపు పొందిన వారు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటారు. అలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి పనులు చేసిన అది జనాలపై తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ హీరో, హీరోయిన్లలా ఉండాలనుకొని జనాలు ఎంతో మంది వారిని ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి నటీనటులు జనాలకు ఎంత మంచి మెసేజ్ ఇస్తే అంత బాగా రిసీవ్…