
Balakrishna: భార్య ముందే బాలయ్యని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టిన హీరోయిన్.. కోపంలో వసుంధర..?
Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న బాలకృష్ణ చాలా స్పెషల్. ఆయన సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇండస్ట్రీలో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బాలకృష్ణ. అయితే ఆయన చూడటానికి ఎంతో కోపంగా కనిపించిన చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎంతో స్పీడ్ గా కోపానికి వస్తారో, మళ్ళీ అంతే స్పీడ్ గా తగ్గిపోతారు. అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీలోని తన తోటి హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారట. The heroine…