The heroines who missed the role of Sankranthiki Vasthunnam

Sankrantiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బంగారం లాంటి భాగ్యం పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్స్.?

Sankranthiki Vasthunnam: ఒక్కోసారి ఇండస్ట్రీలో కొంతమందిని నటులను దృష్టిలో పెట్టుకొని కథలు ఎంపిక చేసుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. చివరికి ఆ కథలను వారి అనుకున్న నటినటుల దగ్గరికి వెళ్లి వినిపిస్తే వారికి సమయం లేకనో లేక కథ నచ్చకనో మిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ కాకుండా మరో హీరోయిన్ ను తీసుకుందామని అనుకున్నారట. The heroines who missed the role of Sankranthiki…

Read More