Keerthy Suresh: కీర్తి సురేష్ ని టార్చర్ చేస్తున్న మీడియా.. అంత అవమానమా.?
Keerthy Suresh: రీసెంట్గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తను బాలీవుడ్ లో మొదటిసారి నటించిన బేబీ జాన్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ కీర్తి సురేష్ అంచనాలను బేబి జాన్ మూవీ అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బేబీ జాన్ మూవీ పుష్ప-2 సినిమా ముందు తేలిపోయింది. బాలీవుడ్ లో పుష్ప టు హడావిడి మామూలుగా లేదు.ఇక పుష్ప టు హవా ముందు బేబీ జాన్ మూవీ కలెక్షన్లు కూడా ఎక్కువగా…