The producer who made a film with a crush on the Heroine and got screwed

Heroine: హీరోయిన్ మీద మోజుతో సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ నిర్మాత..?

Heroine: కొంతమంది నిర్మాతలు తమకు కలిసొచ్చిన కాంబోతో సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా ఈ టాలీవుడ్ నిర్మాత కూడా హీరోయిన్ మీద పూర్తి నమ్మకం పెట్టుకొని సినిమా చేసి చివరికి బొక్క బోర్ల పడ్డాడు. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? ఏ హీరోయిన్ మీద ప్రేమతో ఈ సినిమా తీశారు అనేది ఇప్పుడు చూద్దాం. దివంగత నటి దివ్యభారతి చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని చివరికి…

Read More