
Malavika Mohanan: 65 ఏళ్ల ముసలి హీరోతో 30 ఏళ్ల మాళవిక మోహనన్ పెళ్లి..?
Malavika Mohanan: ఏంటి 65 ఏళ్ల హీరోతో మాళవిక మోహనన్ పెళ్లా ఇది నిజమేనా.. నిజంగానే మాళవిక మోహనన్ 65 ఏళ్ల ముసలి హీరోని పెళ్లాడ బోతుందా.. ఇంతకీ ఈ రూమర్ లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. మాళవిక మోహనన్.. మలయాళ,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. 30-year-old Malavika…