
Ester Noronha: ఎస్తేర్ పై మోజు పడ్డ స్టార్ డైరెక్టర్.. ప్రేమించుకుంటున్నారా అంటూ.?
Ester Noronha: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇతర మహిళ నటీనటులు కేవలం హీరోలతోనే కాకుండా డైరెక్టర్లు నిర్మాతలతో కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఇక ఇవే కాకుండా హీరోయిన్లు హీరో, దర్శక నిర్మాతలతో ఏమాత్రం చనువుగా ఉన్నా సంబంధం అంటగట్టేస్తారు..అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడు తో ఆ యంగ్ హీరోయిన్ ప్రేమలో పడిందని తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆదర్శకుడితో…