
Mohan Babu: మోహన్ బాబు కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..అంత అవమానమా..?
Mohan Babu: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా టాప్ 3లో డైరెక్టర్ రాజమౌళి ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఏ సినిమా తీసిన తప్పకుండా ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. అంతేకాదు ఈయన సినిమా వల్ల దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్స్ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా మంచి పేరు వస్తుంది. ఈ విధంగా రాజమౌళి సినిమా అంటే అన్ని రకాల లాభాలే తప్ప నష్టం అనేది ఉండదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును…