Heroine: వీల్ చైర్ కే పరిమితమైన స్టార్ హీరోయిన్.. ఇక నడవలేదా.?
Heroine: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 హీరోయిన్లలో రష్మిక మందాన మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈమె స్థానం టాప్ 10 లోనే ఉంటుంది. నేషనల్ క్రష్ గా యువతకు ఎంతో నచ్చిన హీరోయిన్.. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించడమే కాకుండా డాన్సులో కూడా ఇరగదీస్తుంది.. The star Heroine who is confined to a wheelchair ఏ హీరో పక్కన…