
Balakrishna: బాలకృష్ణ పై పగ పెంచుకున్న ఇద్దరు కూతుర్లు.. చిన్నప్పటి నుండి అలా చేస్తారంటూ..?
Balakrishna: ఒంటి చేత్తో ట్రైన్ ఆపే శక్తి, తొడగొడితే సుమోలు గాల్లో ఎగిరిపోయే శక్తి ఇండస్ట్రీలో ఏ హీరోకు ఉన్నదయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది నందమూరి బాలకృష్ణ మాత్రమే.. ఆయన సినిమాల్లో ఏ విధంగా గంభీరమైన పాత్రల్లో నటిస్తారో నిజ జీవితంలో కూడా అంతే గంభీరంగా ఉంటారు.. ఎప్పుడు చూసినా సీరియస్ గా మాట్లాడే బాలకృష్ణ మనసు మాత్రం వెన్న అని, ఆయనను దగ్గర నుంచి చూసినవారు అంటారు.. అలాంటి బాలకృష్ణ ఇప్పటికే ఇండస్ట్రీలోకి…