
Nithya Menen: మీదిమీదికి వచ్చి అలా చేస్తాడు..ధనుష్ పై నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్..?
Nithya Menen: నిత్యామీనన్ చూడటానికి చాలా పొట్టిగా ఉన్న నటన మాత్రం చాలా గట్టిగా ఉంటుందని చెప్పవచ్చు.. కేవలం కళ్ళతోనే అన్ని హావా భావాలను ప్రదర్శించగల మేటినటి.. ఇలాంటి నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి ఆదరణ పొంది దూసుకుపోతోంది. ఓల్డ్ పాత్రలంటే దూరంగా ఉండే నిత్యామీనన్ ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఎవరైనా తనని ఇబ్బంది పెడితే డైరెక్టుగా మీడియా ముందు చెప్పేస్తుంది. Nithya Menen shocking comments…