Thummala Nageswara Rao: తెలంగాణలో రైతుబంధు రద్దు.. తుమ్మల హాట్ కామెంట్స్ ?
Thummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు రద్దు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన.. కామెంట్స్ నేపథ్యంలో… ఈ కొత్త డౌట్ అందరిలోనూ నెలకొంది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఫసలు కు రైతుబంధు వేసేవారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించారు కేసీఆర్. Thummala Nageswara Rao Thummala Nageswara Rao About Rythu Bandhu…