Thyroid: థైరాయిడ్ ఉన్న వాళ్లు పాలు తాగితే ఏం అవుతుంది ?
Thyroid: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యలను థైరాయిడ్ సమస్య. ఒకటి రోజురోజుకు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది డాక్టర్లు చెప్పిన డైట్ ఫాలో అయితే మరి కొంత మంది మాత్రం నెగ్లెట్ చేస్తూ సమస్యను పెంచుకుంటున్నారు. What happens if people with thyroid drink milk అయితే థైరాయిడ్ ఉన్నవారు…