Tollywood: దిల్ రాజు మాట సీఎం రేవంత్ వింటాడా.. పెద్ద చిక్కే?
Tollywood: తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక సమస్యను ఎదుర్కొంటోంది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ రేట్ల పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిర్మాతలను ఆందోళనలో నెట్టాయి. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు బెనిఫిట్ షోలు, అధిక టికెట్ రేట్లపై నిషేధం పై నిరుత్సాహంగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ విజయానికి నైజాం మార్కెట్ కీలకమని అందరికి తెలిసిందే. కానీ, ప్రభుత్వ నిబంధనల కారణంగా ఈ విషయంపై…