
Tippatiga: ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగ ప్రాముఖ్యత.. పసుపు కలిపితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు!!
Tippatiga: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ఆయుర్వేద మూలికల్లో తిప్పతీగ (Tippatiga) ఒకటి. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తీగ జాతి మొక్క. తిప్పతీగ ఆకుల నుంచి తీసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. Health Benefits of Tippatiga and Turmeric రోగనిరోధక శక్తి పెంచేందుకు తిప్పతీగ రసంలో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇది శరీరంలోని ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో…