Tirupati Prakash: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి తిరిగిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో చూడండి!!

Tirupati Prakash: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ హాస్య నటుడు తిరుపతి ప్రకాష్, ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, గతానికి సంబంధించిన అనుభవాలు, ప్రస్తుత పరిశ్రమలో తలెత్తుతున్న మార్పుల గురించి మాట్లాడారు. 1990లలో తన కామెడీ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన, ఇప్పుడు పరిశ్రమలో అవకాశాలు పొందడం ఎలా కష్టతరమైందో వివరించారు. Tirupati Prakash Discusses Industry Struggles Today తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ,…

Read More