
Akkineni Family:ప్రధాని మోదీని కలిసిన నాగార్జున, చైతన్య.. భేటీ వెనుక సీక్రెట్ ఏమిటి?
Akkineni Family: టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ ప్రత్యేక భేటీలో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇప్పటికే నాగార్జున పలు సందర్భాల్లో ప్రధాని మోదీని కలిశారు, అయితే ఈ సారి భేటీ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలి కాలంలో నరేంద్ర మోదీ “మన కి బాత్” కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూ, భారతీయ…