Tollywood actress made shocking comments

Tollywood: పొదల చాటుకు తీసుకెళ్లి రే** చేశాడు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.?

Tollywood: ఈ మధ్యకాలంలో సమాజంలో కొంతమంది ఆడవారు మగవారి లాగే బిహేవ్ చేస్తూ డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి మగవాళ్ళలాగే కనిపిస్తూ ఉంటారు.. నిజానికి వారు ఆడవారైనా ప్రతి పని మగవాళ్ళలాగే చేస్తూ ఉంటారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందినటువంటి స్నిగ్ధ కూడా అమ్మాయి అయినా కానీ పూర్తిగా అబ్బాయి లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ప్యాంటు షర్టు వేసుకొని పురుషుల లాగే ప్రవర్తిస్తూ ఉంటుంది.. Tollywood actress made shocking comments…

Read More