Drugs: డ్రగ్స్ తీసుకుంటూ ఓయో రూంలో అడ్డంగా బుక్కైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్..?
Drugs: ఈ మధ్యకాలంలో చాలామంది డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో డ్రగ్స్ వ్యాప్తిని ఎంతగా నిర్మూలించాలని చూసినా కూడా ఏదో ఒకచోట డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. అలాగే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో కూడా డ్రగ్స్ వార్తలు వినిపించాయి. అలాగే లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని,సరఫరా చేసిందనే రూమర్స్ కూడా వినిపించాయి. Tollywood choreographer in OYO room taking Drugs…