Venkatesh: ఏ సంక్రాంతి సీజన్ సినిమా కొట్టని రికార్డు కొట్టిన వెంకీ మామ!!
Venkatesh: వెంకటేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ మంచి స్పందన అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడం, ఫ్యామిలీ డ్రామాతో మిళితమైన వినోదం ఈ సినిమాకు బలంగా నిలిచింది. Venkatesh…