Sandeep Reddy Vanga Joins Ram Charan

Ram Charan: రామ్ చరణ్ – సందీప్ వంగా.. ‘స్పిరిట్’ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్!!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానంతరం చరణ్ రెండు big projects లాక్ చేసుకున్నారు. RC16 సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కాగా, మరొకటి సుకుమార్ తో రూపొందనుంది. అయితే, ఈ రెండింటి తర్వాత Charan’s next project గురించి టాలీవుడ్‌లో strong buzz వినిపిస్తోంది. Sandeep Reddy Vanga Joins Ram Charan ఇప్పుడీ exciting update ప్రకారం,…

Read More
Tollywood Big Movies Release Date Confusion

Tollywood Big Movies Release: ఆ విషయంలో మెగా బ్రదర్స్ వెనకడుగు.. ఫ్యాన్స్‌కు షాకివ్వనున్నారా?

Tollywood Big Movies Release: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) మార్చిలో, ప్రభాస్ సినిమా ఏప్రిల్‌లో, చిరంజీవి “విశ్వంభర” (Vishwambhara) మేలో విడుదల అవుతాయని అభిమానులు ఆశించారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమాల విడుదల అయోమయంగా మారింది. “హరిహర వీరమల్లు” వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో విడుదలైన పోస్టర్లలో release date ఉండేది, కానీ తాజాగా విడుదలైన making video లోనూ ఎటువంటి విడుదల తేదీ ప్రస్తావించలేదు. Tollywood Big…

Read More